biryani


ఫస్ట్ రైస్ ని తీసుకోవాలి . రైస్ ని బౌల్ లోకి తీసుకుని బాగా కడగాలి . కడిగిన తర్వాత రైస్ లో వాటర్ ని ఆడ్ చేసి నానపెట్టాలి . ముందుగా ఆనియన్స్ , టమాటో , చిల్లి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి . మసాలా పేస్ట్ అనగా అల్లం , వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి . తర్వాత చికెన్ తీసుకుని రెండు , మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి . ముందుగా పాత్ర తీసుకుని అందులో ఆయిల్ వేసి పోపు వేసి కొద్దిగా ఫ్రై చేయాలి . తరవాత అందులోకి బిర్యానీనాకు , కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలై వేడుకుని ,ఫ్రై చేసుకుని ,తర్వాత దానిలో ముందుగా ప్రిపేర్ చేసిన పేస్ట్ ని ,ధనియాల పొడి, గరం మసాలా , పసుపు,చిల్లిపౌడర్ ,వేసుకుని బాగా కలపాలి . తర్వాత ముందుగా నానపెట్టిన రైస్ ని వేసుకుని రెండు నిమిషాలు ఉన్న తర్వాత వాటర్ ఆడ్ చేయాలి . తర్వాత చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి మసాలా మొత్తం చికెన్ కి పట్టేవిధంగా చూసుకోవాలి . ఆలా ఉంచి 20 నిమిషాల తర్వాత బౌల్ లోకి సర్వ్ చేసుకుని అందులోకి కొత్తిమీర, పొదినా ఆకులను పైన వేసుకుని గార్నిష్ చేసుకోవాలి . అందులోకి ఉల్లిపాయ ముక్కలు , క్యారెట్ ముక్కలు తీసుకుని తింటుంటే చాల బాగుంటుంది .