ఫస్ట్ మైదాపిండి తీసుకోవాలి . తీసుకున్న మైదాపిండిని ఒక పాత్రలోకి వేసి దానికి సరిపడ ఆయిల్ ,సాల్ట్ వాటర్ ఆడ్ చేయాలి . దానిని ఒక బౌల్ లో  ముద్దలాగా వచ్చేవరకు కలుపుకోవాలి . కలిపిన ముద్దను చిన్న చిన్న ఉండలుగా  సాఫ్ట్ వచ్చేవరకు రౌండ్ షేప్ చేయాలి . చేసిన తర్వాత బండపై రేకులు చేయాలి . రేకు ఒక పొర చెయ్యగానే  దానిని మడతలు చేసి పరోఠా షేప్ లోకి కన్వెర్ట్ చేయాలి . చేసిన తర్వాత పెనంపై ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చాలి . పరోఠా వల్ల జీర్ణశక్తి బాగా అవుతుంది . డెయిటింగ్ చేసే వాళ్ళకి బాగా అవసరం అయ్యే ఫుడ్ గా చెప్పవచ్చు .