మొదటగా గోధుమపిండి పాత్రలోకి తీసుకోవాలి .వాటర్ లో సాల్ట్ కలుపుకోవాలి కరిగిన తరువాత వాటర్ని గోధుమపిండిలో యాడ్ చేయాలి , చేసిన తరువాత పిండిని బాగా కలపాలి తరువాత బాల్స్ తయారు చేయాలి తరువాత బండ మీద రేకులు చేయాలి తరువాత పెనం హీట్ చేసి ,చేసిన చపాతీ రేకులను పెనం పై వేసి ఆయిల్ వేసుకుని బాగా కాల్చాలి . కాల్చిన చపాతీలను సర్వ్ చేసుకుని ఇష్టమైన కర్రీ తో తినవచ్చు .
0 Comments