ఒక బౌల్ లో కప్ రైస్ తీసుకుని కడిగి రైస్ ని ప్రిపేర్ చేయాలి . తయారైన రైస్ ని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లార్చాలి . తరువాత కడాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ , తాలింపుగింజలు , కరివేపాకు ,కొత్తిమీర ,రెడ్ చిల్లి ,వేసి బాగా ఫ్రై చేయాలి .  చల్లార్చిన రైస్ లోకి కప్ పెరుగు తీసుకుని రైస్ ని బాగా కలపాలి . కలిపిన రైస్ ని ముందుగా ఫ్రై చేసిన కడాయి లోకి తీసుకుని బాగా కలపాలి. దానిలోకి దానిమ్మగింజలు ,గ్రేప్స్ ,మనకి అవసరమైన పండ్లని కలిపి బౌల్ లోకి సర్వ్ చేసుకుని తినాలి . కర్డ్ రైస్ తినడం వలన మనకి అందులో ఉన్న పండ్ల వలన మనకి చాలా పోషక విలువలు అందుతాయి .