ముందుగా కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆవాలు , శనగపప్పు ,మునపప్పు , వేసుకుని ఫ్రై చేసుకోవాలి . తర్వాత చనిక్కాయ పప్పులు , కరివేపాకు , రెడ్ చిల్లి , పసుపు , అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిపి లెమన్ జ్యూస్ ని ఆడ్ చేయాలి . తరువాత ఉడికించిన రైస్ ని ఆడ్ చేసుకుని బాగా కలిపి రుచికి సరిపడా సాల్ట్  వేసుకుని  బౌల్ లోకి సర్వ్ చేసుకోవాలిపైన కొత్తిమీర  తో  గార్నిష్ చేసుకోవాలి . 









To know the details click on below
https://recipespices.blogspot.com/