మటన్ ని బౌల్ లోకి తీసుకుని కడిగి తర్వాత పసుపు , రెడ్ చిల్లి పొడి ,సాల్ట్ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి . ఆనియన్స్ ,అల్లం,వెల్లుల్లి , కొబ్బరిపొడి , రెడ్చిల్లి , కొత్తిమీర ,గ్రీన్ చిల్లి -2, పుదీనా , ధనియాలపొడి మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ ఆడ్ చేసుకోని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి . కడాయి తీసుకుని ఆయిల్ వేసుకుని యాలకులు , లవంగం ,చెక్క , ఆనియన్స్ , బిర్యానీ ఆకు  వేస్కుని , టమాటో ముక్కలు ఆడ్ చేసుకుని మసాలా పేస్ట్ ని  అడ్డా చేసుకోవాలి . తర్వాత మటన్ ముక్కల్ని ఆడ్  చేసుకుని బాగా కలపాలి .తర్వాత పుదీనా , కొత్తిమీర ని ఆడ్ చేసి వాటర్ ఆడ్ చేయాలి . మటన్ ముక్కలు ఉడికిన తర్వాత దానిలోకి నానపెట్టిన రైస్ ని ఆడ్ చేయాలి . చేసిన తర్వాత 5-మినిట్స్ ఉంచి తర్వాత చూసుకోవాలి . సర్వ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుని కొత్తిమీర తో గార్నిష్ చేసుకోవాలి .